కెరీర్ కౌన్సెలింగ్ ద్వారా
సామాజికంగా ప్రభావం చూపుతూ
ఎక్కడైనా, ఎప్పుడైనా

విద్యార్థులు మేము నిర్వహించే పరీక్షలను ఏసమయంలోనైనా, ఎక్కడినుండైనా, అంటే స్కూల్ లేదా ఇంటినుండి లేదా ఇంటర్‌నెట్ కేఫ్ నుండైనా తీసుకోవచ్చు.

సమగ్ర పరీక్ష

మా కెరీర్ అంచనా ప్లాట్‌ఫారం అనేది పాఠ్యాంశాలు, స్వతహాగా సంక్రమించే లక్షణాలు, ఆసక్తి మరియు వ్యక్తిత్వం ఆధారంగా పరిజ్ఞాన స్థాయిని పరిగణనలోకి తీసుకొనినిర్వహించబడినందున ఇది ఒకసమగ్ర కెరీర్ ఫిట్‌మెంట్ అందజేస్తుంది.

భిన్నమైన భాషలు

మేము భారతదేశంలోని అన్ని భాగాలలోని విద్యార్థులను చేరుకోగలమన్న నమ్మకం మాకుంది. భారతదేశంలోని విద్యార్థులను పరీక్షించేటప్పుడు మాతృభాష అనేది ఎంతో ప్రముఖమైనదన్న సంగతి మాకు తెలుసు. ప్రస్తుతం మేము నిర్వహించే పరీక్షలు ఇంగ్లీష్ మరియు కన్నడ భాషలలో లభ్యమవుతున్నాయి. రాబోయే కాలంలో ఈ పరీక్షలను హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ భాషలలో నిర్వహించబడతాయి.

అనువైన రీతిలో

మేము భారతదేశంలోని సీనియర్ సెకండరీ పాఠశాలలోని ప్రతి విద్యార్థి వద్దకు చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. కంప్యూటర్ లాబ్ సౌకర్యం లేని పాఠశాలలు కూడా మార్గ్ ప్లాట్‌ఫారంను ఉపయోగించుకోవచ్చు.

అందుబాటులో

ప్రతివిద్యార్థికి అతను/ఆమెకు సరిపోయేవిధమమైన కెరీర్ ఎంచుకొనే అవకాశాన్ని అందించాలి. సాధారణ వ్యక్తులకు సైతం ఈ సౌకర్యాన్ని అందించాలన్నది మా ఉద్దేశ్యం.

సూక్ష్మీకరించబడిన నివేదికలు

మా సిస్టమ్స్‌లో జనరేట్ అయ్యే నివేదికలు స్వీయ-వివరణతో ఉంటాయి మరియు ఒక విద్యార్థి కెరీర్ ఐఛ్ఛికాలను ఎంచుకొనడాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడతాయి.

Explore career options through our blogs