ఎఫ్‍‌ఎక్యు

పరీక్ష యొక్క వ్యవధి ఎంత? నేను ఒకే సిటింగ్‌లో పరీక్ష తీసుకోవాలా లేక వేర్వేరు రోజులలో తీసుకోవచ్చా?
ఈ పరీక్ష పూర్తిచేయడానికి మొత్తం ౨.౫ గంటల సమయం పడుతుంది. మీరు ఒకేరోజు పరీక్షను పూర్తిచేయమని మేము సిఫారసు చేస్తాము. అయితే, వేర్వేరు విభాగాలను మీరు వేర్వేరు సమయాల్లో తీసుకోవచ్చు. పరీక్షల మధ్యలో విరామం తీసుకొని, మీరు వేర్వేరు రోజులలో దీన్ని పూర్తిచేయవచ్చు. మీరు ఒక్కొవిభాగాన్ని పూర్తిచేసి దాఖలు పరచినప్పుడు, మీరు ఆ విభాగాన్ని మళ్ళీ తీసుకోనవసరం లేకుండా దాన్ని ’సేవ్’ చేయబడుతుంది. అయితే, మీకు పూర్తి నివేదిక కావాలంటే, మీరు పరీక్ష మొత్తం పూర్తి చేయవలసి ఉంటుంది.
నేను పరీక్షకు ఎలా నమోదు చేసుకోవాలి మరియు చెల్లింపు జరపాలి?

విద్యార్థులు చెల్లింపు డెబిట్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి జరపవచ్చు.
పరీక్ష తీసుకోవడానికి ముందు నేను సిద్ధం కావాలా?

ఈ పరీక్షకు హాజరవడానికి మీరు ఏవిధంగాను సిద్ధం కావలసిన అవసరం లేదు. ఈ పరీక్ష మీ ప్రస్తుత పరిజ్ఞాన స్థాయి, ఆసక్తి, సహజ సామర్థ్యాలు, మరియు వ్యక్తిత్వాలను అంచనా వేసేలా రూపొందించబడింది.
ఈ పరీక్షలోని ప్రతి విభాగము ముఖ్యమైనదేనా లేక నేను కొన్ని విభాగాలను వదలివేయవచ్చా?
ఈ పరీక్షలోని అన్ని విభాగాలు ముఖ్యమైనవే. ఈ పరీక్షను తీవ్రంగా పరిగణించి, తీసుకొనే విద్యార్థుల ఫలితాలు ఖచ్చితంగా మరియు వారి ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా వచ్చే అవకాశం ఉంటుంది.పాఠశాలలకు
/సాధారణంగా పాఠశాలలు మమ్మల్ని ఏం అడుగుతాయి?

మార్గ్ నుండి లైసెన్స్ పొందే విధానమేమిటి?

మీరు "రిజిస్టర్ నౌ" ఫారం నింపాలి. మీ అవసరాలను అర్థం చేసుకోవడానికి మా బృంద సభ్యులు మిమ్మల్ని సంప్రదించి, మాతో భాగస్వామ్యం ఏర్పరచుకొనేందుకు తదుపరి చర్యల గురించి వివరిస్తారు. ఆతరువాత మేము మీ పాఠశాల అవసరాలకు తగినట్లుగా పరీక్షను తయారుచేసి, మీ విద్యార్థులకు, మీ పాఠశాల అడ్మినిస్ట్రేటర్లకు లాగిన్ ఐడిలు తయారు చేస్తాము. మీరు మీ లైసెన్సును మీ అవసరాలకు తగినట్లుగా వాడుకోవచ్చు
మార్గ్ పరీక్ష వ్యవధి ఎంత?

ఒక విద్యార్థి పరీక్షను పూర్తిచేయడానికి సాధారణంగా 2.5 గంటల సమయం తీసుకొంటాడు. విద్యార్థి అతని/ఆమెకు సంబంధించిన నివేదిక సాధారణంగా అదేరోజు పొందుతారు.
విద్యార్థులకు, పాఠశాల అడ్మినిస్ట్రేటర్లకు పరీక్షల నివేదిక ఎప్పుడు లభ్యమవుతుంది?
విద్యార్థి మరియు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పరీక్ష పూర్తిచేసిన రోజే నివేదిక పొందుతారు. కెరీర్ గైడెన్స్ నివేదిక విద్యార్థికి మరియు పాఠశాల కౌన్సెలర్‌కు పరీక్ష పూర్తిచేసిన తరువాత 6నెలల పాటు లభ్యమవుతుంది. మీకు నిర్ధారిత అవసరాలు ఏవైనా ఉంటే వాటిని లైసెన్స్ తీసుకొనే సమయంలో తెలియజేయవలసి ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ ఏ తరగతులకోసం నిర్ధారించినది?

మార్గ్ పరీక్ష అనేది ప్రస్తుతం 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకోసం రూపకల్పన చేయబడినది. 11వ తరగతిలో సరైన మార్గం ఎంచుకొనేందుకు, వివిధ ఐఛ్ఛికాలను అన్వేషించడానికి విద్యార్థులకు ఇది సరైన సమయం.
మార్గ్ కెరీర్ అంచనా కార్యక్రమాన్ని ఎంచుకొనేందుకు చార్జీలు ఎంత ఉంటాయి?
మేము కెరీర్ గైడెన్స్ పరీక్షను పాఠశాల అవసరాలకు అనుగుణంగా తయారుచేస్తాము. అందువల్ల ధర అనేది మీరు తీసుకొనే ఉత్పత్తి యొక్క లక్షణాలపై ఆధారపడి మారుతుంది.ఎఫ్‌ఎక్యులు
/సాధారణంగా పాఠశాలలు మమ్మల్ని ఏమి అడుగుతాయి?

మార్గ్ నుండి లైసెన్స్ పొందే విధానమేమిటి?

మీరు "రిజిస్టర్ నౌ" ఫారం నింపాలి. మీ అవసరాలను అర్థం చేసుకోవడానికి మా బృంద సభ్యులు మిమ్మల్ని సంప్రదించి, మాతో భాగస్వామ్యం ఏర్పరచుకొనేందుకు తదుపరి చర్యల గురించి వివరిస్తారు. ఆతరువాత మేము మీ పాఠశాల అవసరాలకు తగినట్లుగా పరీక్షను తయారుచేసి, మీ విద్యార్థులకు, మీ పాఠశాల అడ్మినిస్ట్రేటర్లకు లాగిన్ ఐడిలు తయారు చేస్తాము. మీరు మీ లైసెన్సును మీ అవసరాలకు తగినట్లుగా వాడుకోవచ్చు.
మార్గ్ పరీక్ష వ్యవధి ఎంత?

ఒక విద్యార్థి పరీక్షను పూర్తిచేయడానికి సాధారణంగా 2.5 గంటల సమయం తీసుకొంటాడు. విద్యార్థి అతని/ఆమెకు సంబంధించిన నివేదిక సాధారణంగా అదేరోజు పొందుతారు.
విద్యార్థులకు, పాఠశాల అడ్మినిస్ట్రేటర్లకు పరీక్షల నివేదిక ఎప్పుడు లభ్యమవుతుంది?
విద్యార్థి మరియు కౌన్సెలర్‌, విద్యార్థులు పరీక్ష పూర్తిచేసిన రోజే నివేదిక పొందుతారు. కెరీర్ గైడెన్స్ నివేదిక విద్యార్థికి మరియు పాఠశాల కౌన్సెలర్‌కు పరీక్ష పూర్తిచేసిన తరువాత 6నెలల పాటు లభ్యమవుతుంది. మీకు నిర్ధారిత అవసరాలు ఏవైనా ఉంటే వాటిని లైసెన్స్ తీసుకొనే సమయంలో తెలియజేయవలసి ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ ఏ తరగతులకోసం నిర్ధారించినది?

మార్గ్ పరీక్ష అనేది ప్రస్తుతం 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకోసం రూపకల్పన చేయబడినది. 11వ తరగతిలో సరైన మార్గం ఎంచుకొనేందుకు, వివిధ ఐఛ్ఛికాలను అన్వేషించడానికి విద్యార్థులకు ఇది సరైన సమయం.
మార్గ్ కెరీర్ అంచనా కార్యక్రమాన్ని ఎంచుకొనేందుకు చార్జీలు ఎంత ఉంటాయి?
మేము కెరీర్ గైడెన్స్ పరీక్షను పాఠశాల అవసరాలకు అనుగుణంగా తయారుచేస్తాము. అందువల్ల ధర అనేది మీరు తీసుకొనే ఉత్పత్తి యొక్క లక్షణాలపై ఆధారపడి మారుతుంది.